జనవరి 5న హైందవ శంఖారావం: వినుకొండ ఎమ్మెల్యే

80చూసినవారు
వినుకొండ పట్టణంలో జనవరి 5న హైందవ శంఖారావం కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చినందుకు శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభినందనలు తెలిపారు. దేవాలయాల ఆస్తులు, హిందూ దేవాలయాలను రక్షించేందుకు, చట్టంలో మార్పుల కోసం విజయవాడలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్