నోటాకి ఓటు వేసి వ్యతిరేకత తెలుపుతున్న అరకు ఓటర్లు

76చూసినవారు
నోటాకి ఓటు వేసి వ్యతిరేకత తెలుపుతున్న అరకు ఓటర్లు
అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో అరకు టౌన్ మినహా, మిగతా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. అందువల్ల కొంతమంది విద్యావంతులు ఈ నాయకులకి వేసే కన్నా నోటాకి వేయడం వల్ల కనీసం తమ వ్యతిరేకత తెలుస్తుందని ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,32,337 ఓట్లు ఉంటే.. దాదాపు 10 వేల పైన ‘నోటా’కే పోలయ్యాయి. దీనికి గిరిజనులకు పాలకులపై పెరుగుతున్న అసంతృప్తి ఒక కారణం అని అక్కడి ఓటర్లు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్