RSS కార్యకలాపాల్లో ఉద్యోగులు.. ఒవైసీ విమర్శ

53చూసినవారు
RSS కార్యకలాపాల్లో ఉద్యోగులు.. ఒవైసీ విమర్శ
RSS కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఆయన ఢిల్లీలో పార్లమెంటు వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. గాంధీ హత్య తర్వాత RSSను అప్పటి నెహ్రూ ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఆ తర్వాత నిషేధం ఎత్తివేసినా షరతులు ఉన్నాయన్నారు. RSS ఆదేశాలను బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం పాటిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్