YSR జిల్లాలో ముగురు రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్, సర్వేయర్ ప్రవీణ్‌కుమార్, వీఆర్ఓ గురవయ్య ఉన్నారు. అయితే వీరిని ఎందుకు సస్పెండ్ చేశారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.