ఏపీకి ఆయనే సీఎం: వేణుస్వామి

45195చూసినవారు
ఏపీకి ఆయనే సీఎం: వేణుస్వామి
ఏపీకి మళ్లీ జగనే సీఎం అవుతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. ‘నేను రోజుకో మాట మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకుడిని కాదు జ్యోతిష్యుడిని. ఒక్కసారి చెప్పిన మాట మీదే నేను నిలబడతాను. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైంది. సర్వేలన్నీ జగనే సీఎం అవుతారని ఇప్పుడు చెబుతున్నాయి. నేను మొదటి నుంచే చెప్పుకొస్తున్నాను.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్