ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 56 మంది మృతి

83చూసినవారు
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 56 మంది మృతి
ఉత్తరాఖండ్‌‌లోని చార్‌ధామ్‌ యాత్రలో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. గత మేలో ప్రారంభమైన ఈ యాత్రకు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లోనే 56 మంది యాత్రికులు (శుక్రవారం సాయంత్రం నాటికి) మరణించారు. కేదార్‌నాథ్ ధామ్ యాత్ర మార్గంలో ఇప్పటివరకు గరిష్టంగా 27 మంది యాత్రికులు మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్