మిలమిల మెరిసే.. 800 నక్షత్రాలు అదృశ్యం

78చూసినవారు
మిలమిల మెరిసే.. 800 నక్షత్రాలు అదృశ్యం
ఆకాశంలో వేలాది నక్షత్రాలు కనిపిస్తుంటాయి. అయితే గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు ఇలా కనిపించకుండా పోయినట్టు కోపెన్‌హెగన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఓ గంటకు ముందు కనిపించిన నక్షత్రం అనంతరం కనిపించకుండా పోయిన వైనాన్ని వారు తమ పరిశోధనల్లో ప్రస్తావించింది. నక్షత్రాలు భారీ పరిమాణం కలిగివుండటంతో కృష్ణబిలం సమీపానికి వెళ్లే సమయంలో నేరుగా దానిలోకి వెళ్లిపోతున్నాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్