ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాకినాడలోని ఏలేరు జలశయానికి 21 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో కిర్లంపూడి, పిఠాపురంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అధ
ికారులు అప్రమత్తం చేశారు. పెద్దాపురం, సామర్లకోటకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత నీటి నిల్వ 21.65 టీఎంసీలుగా ఉంది.