బొలెరో పికప్ డ్రైవర్ బీభత్సం(వీడియో)

62చూసినవారు
ఓ బొలెరో పికప్ వాహన డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఇరుకైనా గల్లీలోకి వాహనం రాగా.. హారన్ ను డ్రైవర్ కంటిన్యూగా కొట్టాడు. విసుగెత్తిన స్థానికులు అతడిని మందలించారు. ఆవేశానికి లోనైనా డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని స్థానికుల మీదకి తోలాడు. అంతటితో ఆగకుండా వాహానాన్నివేగంగా తిప్పుతూ వారిని భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం పాటియాలాలోని దుఖ్నివారన్ సాహిబ్ మార్కెట్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్