85 మందిపై హిస్టరీ షీట్: ఏపీ డీజీపీ

61చూసినవారు
85 మందిపై హిస్టరీ షీట్: ఏపీ డీజీపీ
ఏపీ ఎన్నికల ముందు, తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్, మరో ఇద్దరిపై బహిష్కరణ వేటు వేసేందుకు సిఫార్సు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1522 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్