ఇక నేనే రంగంలోకి దిగుతా : మాజీ సీఎం జగన్

61చూసినవారు
ఇక నేనే రంగంలోకి దిగుతా : మాజీ సీఎం జగన్
రాష్ట్రంలో చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయని మాజీ సీఎం జగన్ విమర్శించారు. స్థానిక సంస్థల పార్టీ ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు 134 హామీలు ఇచ్చి హామీలను అమలు చేయమంటే రాష్ట్రం అప్పుల పాలైందని ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజులు వైసీపీవే అని పేర్కొన్నారు. కార్యకర్తల కోసం ఇక తానే రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్