*23 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి.
*బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విడివిడిగా షియా, సున్ని వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తున్నారు.
*8.72 లక్షల ఆస్తులు వక్ఫ్ పేరిట నమోదు చేయబడ్డాయి. అందులో 37.39 లక్షల ఎకరాలు వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయి.