వక్ఫ్ బోర్డు బిల్లుపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?

76చూసినవారు
వక్ఫ్ బోర్డు బిల్లుపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?
*వక్ఫ్ బోర్డులో కనీసం ఇద్దరు మహిళలు సభ్యులుగా ఉంటారు.
*ఈ సవరణ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండదు.
*మత విశ్వాసాలను అడ్డుకోవడం లేదా జోక్యం చేయడం లేదు.
*ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ బోర్డుకే ఉంది.
*భారతీయ రైల్వే వద్ద అత్యధిక భూమి ఉంది, అది భారతీయులు ఉపయోగిస్తున్నారు.
*రెండో స్థానంలో రక్షణ శాఖ వద్ద అత్యధిక భూమి ఉంది.
*మూడో స్థానంలో వక్ఫ్ వద్ద అత్యధిక భూమి ఉంది, కానీ భారతీయులు దీనిని వినియోగించుకోలేదు

సంబంధిత పోస్ట్