ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : నారా లోకేశ్

79చూసినవారు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : నారా లోకేశ్
AP: రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న గ్యాస్ ప్లాంట్‌కు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని యువత ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షలు కల్పించి తీరుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్