త్వరలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు

51చూసినవారు
త్వరలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలను త్వరలో పెంచనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖపై నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కనిష్టంగా 10 శాతం నుంచి గరిష్టంగా 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నారు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాలవారీగా రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియకు కనీసం 45 రోజుల సమయం పడుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్