APRJC CET 2024కు దరఖాస్తుల ఆహ్వానం

62చూసినవారు
APRJC CET 2024కు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో 20124-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు APRJC CET 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2023-24 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన వారు ఈ నెల 31 వరకు https://aprs.apcfss.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్