’గుణ గుహల‘కు ఆ పేరు ఎలా వచ్చింది?

70చూసినవారు
’డెవిల్స్ కిచెన్‘ గుహల చుట్టుపక్కల 1991లో కమల్ హాసన్ నటించిన ’గుణ‘ సినిమాను చిత్రీకరించారు. దీంతో ఈ గుహలకు గుణ గుహలు అనే పేరొచ్చింది. అప్పటి నుంచి గుణ గుహలను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ గుహల పేరు చెబితే అక్కడి ప్రజలు భయంతో వణికిపోయేవారు. అందుకు కారణం ఆ గుహలోకి వెళ్లినవారు తిరిగి రాలేదు.

సంబంధిత పోస్ట్