నిరుద్యోగులకు రాహుల్ గాంధీ కీలక హామీ

55చూసినవారు
నిరుద్యోగులకు రాహుల్ గాంధీ కీలక హామీ
నిరుద్యోగులకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక హామీ ఇచ్చారు. నిర్మల్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని.. నిరుద్యోగులకు హామీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని.. ఇందులో భాగంగానే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని యువత తమ నైపుణ్యాలను ఏడాదిలోగా నిరూపించుకుంటే ఆ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తాం.. అన్నారు.

సంబంధిత పోస్ట్