పిన్నెల్లి పరారీ వెనుక IPS హస్తం?

60చూసినవారు
పిన్నెల్లి పరారీ వెనుక IPS హస్తం?
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ వెనుక ఓ సీనియర్ IPS అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ మరో సీనియర్ IAS అధికారి సహకరించినట్లు సమాచారం. పోలీసుల కదలికలను ఆ IPS ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేస్తున్నట్లు టాక్. మరోవైపు హౌస్ అరెస్ట్‌లో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి తప్పించుకోవడానికి స్థానిక పోలీసులు సహకరించారని తెలుస్తోంది. కానిస్టేబుళ్లు, SI, SB అధికారులు సాయం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్