AP: సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం జరిగిన రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం ఉంది. దీంతో అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలార్పినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. బ్యాటరీలు జరిగిన ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు. ప్రమాదానికి కారణాలు తేల్చాలని హోంమంత్రి ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.