సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆకలితో ఉన్న ఓ కొండచిలువకు నీటిలో ఓ పెద్ద మొసలి కనిపించింది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎటాక్ చేసింది. మొసలి దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా కొండచిలువ దాన్ని వదలకుండా ఫైనల్‌గా మొసలిని గుండ్రంగా తిప్పేస్తూ నీటిలోకి లాగేసుకుంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.