జగన్ ఇండియా కూటమిలో చేరడం అనివార్యం: యనమల

51చూసినవారు
జగన్ ఇండియా కూటమిలో చేరడం అనివార్యం: యనమల
బీజేపీని అడ్డుపెట్టుకొని జగన్ ఇన్నాళ్లూ పబ్బంగడుపుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇప్పుడు తాము, జనసేన ఎన్డీఎలో ఉండటంతో ఆ కూటమిలోకి వైసీపీ అధినేత రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. ’ఇండియా కూటమిలో జగన్ చేరడం అనివార్యం. ఆయనకు ఢిల్లీలో షెల్టర్ కావాలి. ఆ కూటమికి కూాడా పార్టీల అవసరం ఉంది. జగన్ ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీలు నేతలు రావడమే ఇందుకు నిదర్శనం‘ అని యనమల పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్