జిల్లాల పర్యటన వేళ జగన్ కీలక నిర్ణయం

70చూసినవారు
జిల్లాల పర్యటన వేళ జగన్ కీలక నిర్ణయం
AP: వైసీపీ అధినేత జగన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు నుంచి జగన్ కార్యకర్తలతో సమావేశాలకు నిర్ణయించారు. పార్లమెంటరీ జిల్లాల వారీగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేడర్‌తో భేటీ కానున్నారు. ఇదే సమయంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గ సమన్వయకర్తల నియామకం పూర్తి చేయనున్నారు. కేడర్‌తో సమావేశానికి వీలుగా ముందుగా రెండు జిల్లాల షెడ్యూల్ విడుదలపై కసరత్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్