చంద్రబాబుకు జగన్ వార్నింగ్ (వీడియో)

56చూసినవారు
AP: గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతుల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. మద్ధతు ధర లేక మిర్చి రైతులు పడుతున్న అవస్థలు చంద్రబాబుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో క్వింటాకు రూ.27 వేలకు పలికితే.. ఇప్పుడు రూ.10 వేలకు కూడా కొనే పరిస్థితి లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చంద్రబాబు చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని జగన్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్