ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ ముప్పు!

51చూసినవారు
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ ముప్పు!
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ తీపి జ్ఞాపకం. అయితే ప్రస్తుతం యువతీ యువకులు 30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకుందామని అబ్బాయిలూ, అమ్మాయిలూ పుణ్యకాలం గడిపేస్తున్నారు. అయితే మ్యారేజ్ లేటుగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముప్పు అమ్మాయిల్లో ఎక్కువ అని పేర్కొంటున్నారు. 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం ఉత్తమమని వెల్లడిస్తున్నారు.

సంబంధిత పోస్ట్