విడాకుల వార్తలపై స్పందించిన జ్యోతిక

5173చూసినవారు
విడాకుల వార్తలపై స్పందించిన జ్యోతిక
తనకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవని కేవలం పిల్లల చదువు, తన తల్లిదండ్రుల ఆరోగ్యం కారణంగానే ముంబైకి మారినట్లు జ్యోతిక తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవన్నారు. తన భర్త సూర్య చాలా సిన్సియర్ వ్యక్తని చెప్పుకొచ్చారు. పిల్లల చదువు పూర్తవగానే చెన్నైకి వెళ్లిపోతామంటూ విడాకుల రూమర్స్ కు ఫుల్‌స్టాప్ పెట్టారు జ్యోతిక.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్