Jan 27, 2025, 00:01 IST/భూపాలపల్లి
భూపాలపల్లి
అర్హులకు ఆర్డర్ కాపీల పంపిణీ
Jan 27, 2025, 00:01 IST
ప్రజాపాలన పథకాలు అమలులో భాగంగా ఆదివారం భూపాలపల్లి మహాదేవపూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామపంచాయతిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, ఇండ్లు, కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొని అర్హులకు ఆర్డర్ కాపీలను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుండి వచ్చిన జాబితా తోపాటు కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.