నర్సరీ లను సందర్శించిన మండల స్పెషల్ ఆఫీసర్

67చూసినవారు
నర్సరీ లను సందర్శించిన మండల స్పెషల్ ఆఫీసర్
చిన్నగూడూరు మండలం లోని వివిధ గ్రామాల నర్సరీలను మండల ప్రత్యేక అధికారి వరలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు. సోమవారం మండలం లోని జయ్యారం, మన్నె గూడెం నర్సరీలు సందర్శించి నర్సరీల సంబంధించి వనసేవక్ సేవలు చాలా సంతృప్తికరంగా ఉన్నయన్నారు. ఆమె వెంట ఎంపిడిఓ, ఎంపిఓ, నర్సరీ నిర్వహుకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్