నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 40 వాహనాలు సీజ్: సీఐ

54చూసినవారు
నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 40 వాహనాలు సీజ్: సీఐ
నెoబర్ ప్లేట్లు లేకుండా పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని తిరుగుతున్న 40 వాహనాలు సీజ్ చేసినట్లు సీఐ డి. శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం పోరుమామిళ్ళ స్టేషన్ ఆవరణలో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ పోరుమామిళ్ల లో నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు చాలావరకు తిరుగుతున్నాయని అటువంటి వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. తరువాత వాటి రికార్డు లు పరిశీలించి వారికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్