ఏపీసిఆర్పిఎఫ్ అధ్వర్యంలో అవగాహన సదస్సు

1095చూసినవారు
ఏపీసిఆర్పిఎఫ్ అధ్వర్యంలో అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(APCRPF) ఆధ్వర్యంలో కడప జిల్లాలోని బద్వేలు పట్టణంలో ఆర్టీసీ డిపో నందు డ్రైవర్లకు కండక్టర్లకు, గ్యారేజ్ లో పనిచేసే సిబ్బందికి అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిఆర్పిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తిరుపాల్, ఆర్టీసీ డిపో మేనేజర్ పలు విషయాలపై మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్