నరసాపురంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం

66చూసినవారు
నరసాపురంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం
కాశి నాయన మండలం నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధి ఆశా డే సందర్భంగా మలేరియా మాసోత్సవాలు మంగళవారం నిర్వహించారు. జాతీయ కీటక జనిత వ్యాధులపై వైద్య సిబ్బంది కి ఆశా కార్యకర్తలకు మరియూ గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని పోరుమామిళ్ల మలేరియా సబ్ యూనిట్ అధికారి టి. నరసింహా రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా అంటువ్యాధులు, వ్యక్తి గత మరియు పరిసరాల పరిశుభ్రత, మలేరియా తదితర వాటి గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్