బద్వేలులో రేపు పొలం పిలుస్తుంది కార్యక్రమం

63చూసినవారు
బద్వేలులో రేపు పొలం పిలుస్తుంది కార్యక్రమం
బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని కే. రాఘవరెడ్డి పేట, గోపవరం మండలంలోని శ్రీనివాసపురం, గోపవరం తదితర గ్రామాల్లో మంగళవారం, బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఏడిఏ నాగరాజు సోమవారం ప్రకటించారు. బద్వేల్ మండల వ్యవసాయ అధికారులు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్