ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ముద్దనూరు పోలీస్ స్టేషన్లో 12 మంది బదిలీ అయినట్లు సిఐ దస్తగిరి తెలిపారు. శుక్రవారం ముద్దనూరు అప్డ్ పోలీస్ స్టేషన్ నందు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని బదిలీ నిమిత్తం అయిన సీఐ దస్తగిరి, ఎస్సై మైనుద్దీన్లను ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు సన్మానించారు. ఇందులో ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఆరు మంది కానిస్టేబుల్ బదిలీ అయినట్లు సిఐ తెలిపారు.