కొండాపురంలో 15న గ్యారమి (జండాల పండుగ)

66చూసినవారు
కొండాపురంలో 15న గ్యారమి (జండాల పండుగ)
మండల కేంద్రమైన కొండాపురం గ్రామంలోని శివసాయి స్కూల్ వెనుక ఆర్. అండ్. ఆర్ కాలనీలో 15వ తేదీన గ్యారమి (జండా పండుగ ) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి భక్తిశ్రద్ధలతో జెండాల ఊరేగింపు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల వ్యాప్తంగా భక్తులు పాల్గొని ఈ యొక్క పండగ మహోత్సవమును విజయవంతం చేయవలసినదిగా వారు కోరారు.

సంబంధిత పోస్ట్