కొండాపురం స్టేషన్లో ఆరు అడుగుల పాము

50చూసినవారు
కొండాపురం స్టేషన్లో ఆరు అడుగుల పాము
కొండాపురం పోలీస్ స్టేషన్లో 6 అడుగుల కట్లపాము పోలీసులకు ఆదివారం సాయంత్రం కనిపించింది. ఆ పాము పోలీస్ స్టేషన్ లోపలికి వెళుతుండగా పోలీసులు గమనించారు. చుట్టూ అడవి ప్రాంతం ఉండడంతో
పాములు తరుచు ఇలా సంచరిస్తుంటాయని వారు తెలిపారు. స్టేషన్ లోపలికి వెళ్లడం గమనించి అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్