40 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక

78చూసినవారు
కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు జడ్పి హైస్కూల్ లో 1983-84 సంవత్సరం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.విద్యార్థులు ఇద్రుస్ వలి ఆధ్వర్యంలో సుగుమంచిపల్లె పంక్షన్ హలులో ఘనంగా నిర్వహించారు. 40 సంవత్సరాలతరువాత ఒక చోట సమావేశంయి ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని ఆదివారం అనందంగా గడిపారు.ఆనాటి విద్యార్థులకు చదువు చెప్పిన గురువులకు ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్