కోడి పందేలరాయుళ్ల అరెస్టు

64చూసినవారు
కోడి పందేలరాయుళ్ల అరెస్టు
జమ్మలమడుగు నియోజకవర్గ ముద్దనూరు మండలంలోని పెద్దదుద్యాల గామ్రం దగ్గర బుధవారం కోడి పందెం ఆడే 10 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు పుంజుకోళ్లు, రూ. 7, 710 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్