కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన పథకాలు, అభివృద్ధి గురించి ప్రజా వేదిక కార్యక్రమంలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డిఎ కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.