జమ్మలమడుగు: ఘనంగా తెదేపా ఇంచార్జి భూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

79చూసినవారు
జమ్మలమడుగు: ఘనంగా తెదేపా ఇంచార్జి భూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని తెదేపా కార్యాలయంలో గురువారం జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా ఇంచార్జి భూపేష్ సుబ్బ రామిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి భూపేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్