కొండాపురం: టపాసుల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

84చూసినవారు
కొండాపురం: టపాసుల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
దీపావళి పండుగ సందర్భంగా కొండాపురం మండలంలో టపాసులు విక్రయించే వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం కొండాపురం సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టపాసులు విక్రయించే దుకాణాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించకుండా టపాసులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్