పల్లె పండగ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

70చూసినవారు
పల్లె పండగ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
పెద్దముడియం మండలం పెద్దముడియం గ్రామంలో మంగళవారం పల్లె పండగ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఇన్చార్జి భూపేష్ రెడ్డి పాల్గొన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా సుమారు 78 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లకు, కాంపౌండ్ వాల్స్, శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్