ముద్దనూరు: ప్రతి రైతు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి

68చూసినవారు
ముద్దనూరు: ప్రతి రైతు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె గ్రామ సచివాలయంలో రభి 2024-25 సీజన్‌కు శనగ విత్తనాల పంపిణీ జరిగింది. మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి, రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు చెల్లించిన 156 రైతులకు 221 క్వింటాళ్ల శనగ బస్తాలను అందించినట్లు తెలిపారు. 25% రాయితితో ఈ విత్తనాలను పంపిణీ చేయడమే వారి బాధ్యత అని పేర్కొన్నారు. రైతులు విత్తనం వేసేటప్పుడు విత్తనశుద్ది తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్