మరోసారి వైసీపీని ఆశీర్వదించండి

64చూసినవారు
వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి సతీమణి క్రాంతి ప్రియ అన్నారు. ఆదివారం ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని 10, 11 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన భర్త సుధీర్ రెడ్డిని, ఎంపీగా వైఎస్ అవినాశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్