జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా షేక్షావల్లి నియామకం

73చూసినవారు
జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా షేక్షావల్లి నియామకం
కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన షేక్ షేక్షావలి, ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం (గ్రా) జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా నియమితులయ్యారు. బుధవారం కడప పట్టణంలోని పాత బస్టాండ్ సమీపం లో జరిగిన సమావేశానికి గ్రా వ్యవస్థాపకులు కాసల కోనయ్య హాజరై పలు అంశాలు చర్చించారు. అనంతరం, ఆయన చేతుల మీదుగా షేక్ షేక్షావల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రా సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్