ఇంటిలోకి దూసుకెళ్లిన లారీ... డ్రైవర్ మృతి

4919చూసినవారు
ముద్దనూరు లోని జమ్మలమడుగు రోడ్లో స్థానిక విలేఖరి చలపతి ఇంట్లోకి శుక్రవారం రాత్రి సిమెంట్ లోడ్ లారీ ఒకసారిగా దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రాయల భాష(35) అక్కడికక్కడే మృతి చెందారు. సిమెంట్ లోడుతో లారీ వేగంగా దూసుకెళ్లి ఇంట్లోని వస్త్రాల వ్యాపార దుకాణంలో వస్తువులు, ఇంటి ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిందన్నారు. ఈ ఘటనతో లక్షల ఆస్తి నష్టం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్