కొండాపురం అంగన్వాడీ కేంద్రం బదిలీ

68చూసినవారు
కొండాపురం అంగన్వాడీ కేంద్రం బదిలీ
కొండాపురం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉండే అంగన్వాడీ కేంద్రం-3 బదిలీ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న సొంత భవనంలోకి శనివారం బదిలీ చేసినట్లు అంగన్వాడీ టీచర్ సులోచన తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాన్ని అక్కడికి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్