ఘనంగా రంజాన్ వేడుకలు

1095చూసినవారు
ఘనంగా రంజాన్ వేడుకలు
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలను ముస్లిం సోదరులు నిర్వహించారు. గురువారం బిల్టాప్ అమీనీయ ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజు చదివి, ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి అరిఫూల్లా హుస్సేని, డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా, టిడిపి నేతలు శ్రీనివాసరెడ్డి, అమీర్ బాబు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్