షర్మిల వ్యాఖ్యలు తగవు

59చూసినవారు
షర్మిల వ్యాఖ్యలు తగవు
పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాటలు ఎవరూ నమ్మొద్దంటూ తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత కొండారాఘవరెడ్డి అన్నారు. కడప ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు తగవని చెప్పారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఇక్కడే ఉండి ఇంటింటికీ వెళ్లి షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పారు. తెలంగాణలో పార్టీ స్థాపించి 1000 కుటంబాలను నట్టేట ముంచిందన్నారు.

సంబంధిత పోస్ట్