చింతకొమ్మదిన్నె: భావన టౌన్ షిప్ అక్రమాలపై విచారణ జరిపించండి

84చూసినవారు
చింతకొమ్మదిన్నె: భావన టౌన్ షిప్ అక్రమాలపై విచారణ జరిపించండి
భావన టౌన్షిప్ అక్రమాలపై విచారణ జరిపి టౌన్ షిప్ లో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, నాయకులు సిద్ధిరామయ్య, మక్బుల్ భాష, మడగలం ప్రసాద్ చింతకొమ్మదిన్నె తహసిల్దార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, భావన టౌన్షిప్ అక్రమాలపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్