కొలుములపల్లెలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

54చూసినవారు
కొలుములపల్లెలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
చింతకొమ్మదిన్నె మండలం కొలుములపల్లె గ్రామ పంచాయతీలో రూ. 25 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు మొదలు పెడుతున్నామని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. గురువారం కొలుములపల్లెలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం, గ్రామ సభ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పంచాయతీలోని 44 ఎన్టీఆర్ గృహాలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తారని స్థానికులు అడిగిన సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్